• తెలుగు భాషా దినోత్సవం EP4: ఏదో సామ్యం చెప్పినట్టు..

  • Aug 22 2024
  • Length: 13 mins
  • Podcast

తెలుగు భాషా దినోత్సవం EP4: ఏదో సామ్యం చెప్పినట్టు..

  • Summary

  • ఏ భాషకైనా తలమాణికాలు సామెతలు, జాతీయాలు. భాషకు సొబగులు అద్ది, భావ ప్రకటనకు దోహదపడేవే సామెతలు. సరళ సుందరమైన భాష, భావావేశం, లయ సామెతలకు పెట్టని అలంకారాలు. అక్షరజ్ఞానం ఉన్నవాడైన, లేనివాడైనా మాటల్లో చమత్కారాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఒలకబోస్తాడు. ఆ చమత్కారంలో ఆనందం, ఉపదేశం రెండూ ఇమిడి ఉంటాయి. ‘వాక్యం రసాత్మకమ్ కావ్య’ మయితే రసాత్మకమైన వాక్యమే సామెత.
    Show more Show less
activate_Holiday_promo_in_buybox_DT_T2

What listeners say about తెలుగు భాషా దినోత్సవం EP4: ఏదో సామ్యం చెప్పినట్టు..

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.