Ep .87 : ఆకాశాన్ని అందుకున్న ఆశలు . Podcast By  cover art

Ep .87 : ఆకాశాన్ని అందుకున్న ఆశలు .

Ep .87 : ఆకాశాన్ని అందుకున్న ఆశలు .

Listen for free

View show details

మట్టి మనిషి వాసిరెడ్డి సీతాదేవి రాసిన తెలుగు సాంఘిక నవల. వంద సంవత్సరాల కాలంలో నాలుగు తరాల నేపథ్యంతో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ కుటుంబాల్లో వచ్చిన మార్పులను, భూస్వామిక, ధనిక రైతు, దళారీ వ్యవస్థల మధ్యనుండే ఘర్షణని, పరస్పర అనివార్యతను సమగ్రంగా చిత్రించిన నవల.

సుమారు ఆరు వందల పేజీల ఈ నవల నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా ద్వారా పద్నాలుగు భారతీయ భాషలలోకి అనువదించబడింది.

Releasing on Every Monday and Wednesday.

Produced by TeluguOne.

For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com

No reviews yet