• Weekly Wrap: సిడ్నీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ – జూలై 31, ఆగస్టు 1న ఉచిత రైలు ప్రయాణం..
    Jul 11 2025
    నమస్కారం. ఈ రోజు జూలై 11వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.
    Show more Show less
    8 mins
  • 'ఓ భామ అయ్యో రామా' నుండి 'వర్జిన్ బాయ్స్' వరకు.. ఈ వారం థియేటర్లలో మరియు OTTలో చూడదగ్గ చిత్రాలు..
    Jul 11 2025
    ఈ వారం మీరు చూడాల్సిన సినిమాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
    Show more Show less
    2 mins
  • News Update: Telstraలో భారీగా.. 550 ఉద్యోగ కోతలు..
    Jul 10 2025
    నమస్కారం. ఈ రోజు జూలై 10వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
    Show more Show less
    4 mins
  • చేయి జారనున్న అమెరికన్ డాలర్లు..
    Jul 10 2025
    జనవరి 1, 2026 నుంచి అమెరికాలో ఉన్న భారతీయులు ఇంటికి డబ్బు పంపించాలంటే సుంకం చెల్లించాల్సిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన "One Big Beautiful Bill" చట్టసభల ఆమోదాన్ని పొందింది.
    Show more Show less
    4 mins
  • First Nations representation in media: What’s changing, why it matters - మీడియా… అబోరిజినల్ ప్రజలను తప్పుగా చిత్రీకరిస్తుందా?
    Jul 10 2025
    The representation of Indigenous Australians in media has historically been shaped by stereotypes and exclusion, but this is gradually changing. Indigenous platforms like National Indigenous Television (NITV) and social media are breaking barriers, empowering First Nations voices, and fostering a more inclusive understanding of Australia’s diverse cultural identity. Learning about these changes offers valuable insight into the country’s true history, its ongoing journey toward equity, and the rich cultures that form the foundation of modern Australia. Understanding Indigenous perspectives is also an important step toward respectful connection and shared belonging. - గతంలో… అబోరిజినల్ ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పేందుకు అవకాశం ఉండేది కాదు. మీడియాను సవాలు చేయలేని పరిస్థితి.
    Show more Show less
    6 mins
  • News Update: వీసా లేకుండానే చైనాకి ఎంట్రీ.. 74 దేశాలకు చైనా గ్రీన్ సిగ్నల్..
    Jul 9 2025
    నమస్కారం. ఈ రోజు జూలై 9వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
    Show more Show less
    3 mins
  • NTR’s 75 Years of Cinema... ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు..
    Jul 9 2025
    ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల సందర్భంగా… ఆస్ట్రేలియాలో కూడా ఈ వేడుకలు ఇటీవల అంగరంగ వైభవంగా జరిగాయి.
    Show more Show less
    9 mins
  • ఎవరి కోసం ఈ అందమైన బిల్లు?
    Jul 9 2025
    అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కల, చిరకాల వాంఛ ఒక అందమైన చట్టం రూపం దాల్చింది.
    Show more Show less
    4 mins